మహిళను లాక్కెళ్లి గ్యాంగ్ రేప్.
లాక్డౌన్ కారణంగా కాలినడకన సొంతూరికి బయల్దేరిన మహిళ గ్యాంగ్‌రేప్‌కి గురైన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. జైపూర్‌కి చెందిన మహిళ(40) లాక్‌డౌన్‌కి ముందు సవాయ్ మధోపూర్ జిల్లాకు వెళ్లింది. సడెన్‌గా లాక్డౌన్ ప్రకటించడంతో అక్కడే చిక్కుకుపోయింది. అక్కడే సుమారు నెలరోజులపాటు గడిపిన మహిళ ఎలాగైనా ఇంటికి వెళ్లాల…